Story By Sri NIHARIKA
author-avatar

Sri NIHARIKA

bc
ఎవరు
Updated at Jul 27, 2024, 02:29
అతని మొహం కన్నా జుట్టు ఎక్కువ ఉండటం వల్ల, అతను చూడటానికి వింతగా కనిపించాడు అలీకి.ఆ రిక్షా వాడికి డబ్బులు ఇచ్చి అతను బ్యాగ్ తీస్కుని స్టేషన్ వైపు పరిగెడతాడు. అతను ఎందుకు ఆలా పరిగెడుతున్నాడో అర్థం కాక అలీ జిప్ పెట్టుకుంటూ తన బ్యాగ్ తీసుకుంటాడు. ఆ బ్యాగ్ అతనిది కాదు అని చూసుకుని అలీ ఆ గెడ్డం వాడి వెనకాల పరిగెడతాడు.అలీ: “ఏయ్…. ఏయ్.. అది నా బ్యాగ్”. గెడ్డం అతను ఇంకా వేగంగా స్టేషన్ లోకి పరిగెడతాడు.అలీ: “దొంగ.. దొంగ” అని అరుచుకుంటూ స్టేషన్ లోకి వెళ్తాడు. అక్కడ ఆగి ఉన్న అతన్ని చూసి “ఏంటి బ్యాగ్ కొట్టేసి పారిపోతున్నావ్?”
like
bc
పున్నమి రాత్రి
Updated at Jul 27, 2024, 02:05
.     కారులో కాసేపు మౌనం అలముకుంది.     ఒకప్పటి ఓరుగల్లు కోట ప్రాంతానికి చేరుకునేంత వరకు ఎవరూ మాట్లాడలేదు.     కారు దిగారు అంతా.     ఒకప్పుడు అత్యంత ప్రాభవంతో అపోహతో ఓ శిథిలాలను శకలాలు చేయడానికి పూనుకున్నారు కొందరు దుండగులు” అన్నాడు, మదిలోని బాధ గొంతులో తొంగిచూస్తూంటే.     డ్రైవర్ వేయి స్థంభాల మంటపం మీద కూర్చుని మౌనంగా ఎటో చూస్తున్నాడు.     కాసేపటి తరువాత మళ్ళీ కారులో కూర్చున్
like